సౌదీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన కింగ్ సల్మాన్
- January 10, 2019
రియాద్: కింగ్ సల్మాన్, సస్టెయినబుల్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని రియాద్‌లోని తన ప్యాలెస్‌లో ప్రారంభించారు. ఫిష్, ఫ్రూట్, లైవ్ స్టాక్, అరబిక్ కాఫీ మరియు రెయిన్ ఫెడ్ క్రాప్స్కి సంబంధించి ప్రొడక్షన్, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్‌ని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించబడింది. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వాటర్ అండ్ అగ్రికల్చర్ - అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ మొహ్సెన్ అల్ ఫాది, ఈ ప్రోగ్రామ్ ప్రారంభించిన కింగ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోగ్రామ్ కింగ్‌డమ్‌లోని స్మాల్ ప్రొడ్యూసర్స్‌కి కూడా ఉపయుక్తంగా వుంటుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..