ఓఎన్జీసీలో ఉద్యోగాలు .!
- January 11, 2019ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 27 జనవరి 2019.
సంస్థ పేరు : ఓఎన్జీసీ
మొత్తం పోస్టుల సంఖ్య : 309
పోస్టు పేరు : అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 27 జనవరి 2019
విద్యార్హతలు:
అసిస్టెంట్ టెక్నీషియన్: మెకానికల్/కెమికల్/పెట్రోలియం ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా
జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ట్రేడ్ సర్టిఫికేట్
వయస్సు : 27 జనవరి 2019 నాటికి
18 నుంచి 30 ఏళ్ల మధ్య
వేతనం:
అసిస్టెంట్ టెక్నీషియన్: నెలకు రూ. 12000 - 27000/-
జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్: నెలకు రూ.11000 - 24000/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 370/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మరియు ఫిజికల్ టెస్టు, స్కిల్ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 7 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 27 జనవరి 2019
మరిన్ని వివరాలకు
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్