పారిస్‌లో భారీ పేలుడు
- January 12, 2019
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో భారీ పేలుడు సంభవించింది. శనివారం నాడు ఉదయం ఆరోన్‌డిస్‌మెంట్ ప్రాంగణంలో భారీ పేలుడు జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడు కారణంగా అక్కడి భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అన్న విషయం తెలియాల్సి ఉందని, పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన భవనంలోని ఓ బేకరిలో గ్యాస్ లీకై పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







