అబుదాబీలో షేక్ జాయెద్ మాస్క్‌ని సందర్శించిన రాహుల్‌గాంధీ
- January 13, 2019
అబుదాబీ:ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, రెండు రోజుల యూఏఈ పర్యటన కోసం దుబాయ్ విచ్చేసిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన దుబాయ్‌లోని భారతీయ వలసదారులతో మాట్లాడారు. శుక్రవారం అల్ జబెల్ అలి ఇండస్ట్రియల్ ఏరియాలో మహిళా కార్మికుల అకామడేషన్‌ని సందర&ఇశంచారు. ఈ సందర్భంగా దుబాయ్‌లోని బ్లూ కాలర్ వర్కర్స్‌ని ఉద్దేశించి మాట్లాడారు. మరోపక్క యూఏఈ విద్యార్థులతో శనివారం ఉదయం 50 నిమిషాలపాటు రాహుల్‌గాంధీ ముచ్చటించారు. ఇదిలా వుంటే, అబుదాబీలో రాహుల్‌గాంధీ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ టాలరెన్స్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్‌ని కలిశారు. అలాగే షేక్ జాయెద్ మాస్క్నీ సందర్శించారు రాహుల్‌గాంధీ.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్