జనవరి 25న సౌదీ ఫాల్కన్రీ ఫెస్టివల్ ప్రారంభం
- January 16, 2019జెడ్డా: సౌదీ అరేబియాలో అతి పెద్ద ఫాల్కన్రీ ఈవెంట్స్‌కి రంగం సిద్ధమవుతోంది. సౌదీ ఫాల్కన్స్ క్లబ్ నిర్వహణలో కింగ్ అబ్దుల్ అజీజ్ ఫాల్కన్రీ ఫెస్టివల్ రియాద్‌లో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. మిడిల్ ఈస్ట్, ప్రపంచంలోని ఇతర దేశాలనుంచి పెద్ద సంఖ్యలో ఈ ఫెస్టివల్‌ని తిలకించేందుకు, ఇందులో పాల్గొనేందుకు వస్తుంటారు. వీటిల్లో పలు రకాలైన పోటీలు, ఎగ్జిబిషన్స్, థియేటర్ ఎంటర్టైన్మెంట్, రెసిడెన్షియల్ క్యాంప్స్ వుంటాయి. మెయిన్ ఫెస్టివల్ ఎరీనాలో ఫాల్కన్ రేస్‌లు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. 1950లలో రియాద్ సిటీకి సంబంధించి కల్చరల్ విలేజ్ ఇక్కడ మరో అదనపు ఆకర్షణ అని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి