అజిత్‌పై 160 కేజీల అభిమానం..దాని విలువ రూ 2.4 లక్షలు
- January 17, 2019
తమిళ్ తాల అజిత్‌పై అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వినూత్న రీతిలో చాకొలెట్ కేక్‌ను సిద్ధం చేసింది ఓ కేక్ కంపెనీ. తాజాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తేచ్చుకున్న విశ్వాసం సినిమాలో అజిత్ కనిపించిన గేటప్‌లో ఈ భారీ కేక్‌ను తయారుచేసింది. ఈ కేక్ 160 కేజీల బరువుతో 5.9 అడుగుల పరిమాణంతో దీనిని రూపోదించారు. అయితే ఈ కేక్ నిర్మాణంలో 240 మంది కష్టపడ్డారట. కేక్ రూపంలో అజిత్‌కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి.
న్యూఇయర్‌కు వినూత్న రీతిలో కేక్‌ను తయారు చేయాలి అనుకున్నాం. కానీ కుదరలేదు. తాజాగా విడుదలైన విశ్వాసం సినిమాను దృష్టిలో పెట్టుకోని అజిత్
రూపంలో కేక్‌ను తయారుచేశాము. దీని కోసం 129 మంది 10 రోజులపాటు కష్టపడ్డారు. దీని విలువ రూ.2.5 లక్షలు నిర్ణయించాము. నిపుణులైన ఇద్దరు చెప్లు ఎనిమిది మంది సహాయకులతో కలిసిదీనికి రూపకల్పన చేసినట్లుగా కేక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!