డ్రగ్స్ విక్రయం: వలసదారుడికి జైలు శిక్ష
- January 19, 2019
యూ.ఏ.ఈ:1.14 కిలోల డ్రగ్స్‌కి సంబంధించి ఓ వలసదారుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో అరబ్ జాతీయుడైన ఓ వ్యక్తికి కూడా న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. న్యాయస్థానం మొదటి నిందితుడికి 210,000 దిర్హామ్‌ల జరీమానా విధించడంతోపాటు, డిపోర్టేషన్ కూడా చేయాలని ఆదేశించింది. అండర్ కవర్ పోలీస్ ఏజెంట్‌కి అరబ్ వ్యక్తి డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిపోయాడు. అతనిపై డ్రగ్స్ సేవించాడనీ, అమ్ముతున్నాడనీ అభియోగాలు నమోదయ్యాయి. కింది కోర్టు ఇచ్చిన తీర్పుని నిందితుడు యూఏఈ టాప్ కోర్ట్‌లో సవాల్ చేశాడు. అయితే, నిందితుడి వాదనలతో న్యాయస్థానం ఏకీభవించలేదు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







