బుల్డోజర్ ప్రమాదంలో ఆసియా వ్యక్తి దుర్మరణం
- January 19, 2019
కువైట్ సిటీ: ఆసియాకి చెందిన ఓ వలసదారుడు, తాను నడుపుతున్న హెవీ వెహికిల్ తిరగబడటంతో ప్రాణాలు కోల్పోయాడు. అస్ఫాల్ట్ని పరిచేందుకు వినియోగించే వాహనం తిరగబడిందనీ, ఈ ఘటనలో తీవ్ర గాయాలతో నిందితుడు ప్రాణాలు కోల్పోయారనీ అధికారులు పేర్కొన్నారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే ఫైర్ ఫైటర్స్, సెక్యూరిటీ మెన్, పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు.
తాజా వార్తలు
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!







