బుల్డోజర్‌ ప్రమాదంలో ఆసియా వ్యక్తి దుర్మరణం

- January 19, 2019 , by Maagulf
బుల్డోజర్‌ ప్రమాదంలో ఆసియా వ్యక్తి దుర్మరణం

కువైట్‌ సిటీ: ఆసియాకి చెందిన ఓ వలసదారుడు, తాను నడుపుతున్న హెవీ వెహికిల్‌ తిరగబడటంతో ప్రాణాలు కోల్పోయాడు. అస్ఫాల్ట్‌ని పరిచేందుకు వినియోగించే వాహనం తిరగబడిందనీ, ఈ ఘటనలో తీవ్ర గాయాలతో నిందితుడు ప్రాణాలు కోల్పోయారనీ అధికారులు పేర్కొన్నారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే ఫైర్‌ ఫైటర్స్‌, సెక్యూరిటీ మెన్‌, పారామెడిక్స్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com