సుమారు 4,000 ఒమనీ జాబ్ సీకర్స్కి ఇంటర్వ్యూలు
- January 21, 2019మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ 3,876 ఒమనీ జాబ్ సీకర్స్కి ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చింది. ప్రైవట్ సెక్టార్లోని 358 ఉద్యోగాలకుగాను ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆరు గవర్నరేట్స్ పరిధిలో మొత్తం 58 కంపెనీలు ఈ ఉద్యోగాల్ని అందించనున్నాయి. జనవరి 20 నుంచి జనవరి 24 వరకు ఈ ఇంటర్వ్యూలు మస్కట్, నార్త్ మరియు సౌత్ బతినా, సౌత్ షర్కియా, దఖ్లియా మరియు బురైమి గవర్నరేట్స్ పరిధిలో జరుగుతాయి. 527 మంది జాబ్ సీకర్స్ సోమవారం ఇంటర్వ్యూలకు హాజరవుతారు. 630 మంది జాబ్ సీకర్స్ జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా కలిగి వున్నారు. ప్రైవేటు కంపెనీలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామనీ, ఆయా కంపెనీలు ఒమనైజేషన్కి పూర్తిస్థాయిలో సహకరించాలని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం