ముగ్గురు యువకులను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి..
- December 26, 2015
ఐసిస్లో చేరేందుకు వెళ్తున్న ముగ్గురు యువకులను నాగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగపూర్ లోని ఎయిర్పోర్టులో ముగ్గురు యువకులను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు యువకులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వారిని తెలంగాణ ఏటీఎస్ పోలీసులకు అప్పగించారు. ముగ్గరు యువకుల పేర్లు తెలియరాలేదు. తెలంగాణ ఏటీెఎస్ పోలీసులు యువకులను ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







