రస్ అల్ ఖైమా రాయల్ ఫ్యామిలీ మెంబర్ మృతి
- January 21, 2019
షేకా నౌరా బింట్ హుమైద్ అల్ కాసిమి మృతి నేపథ్యంలో సుప్రీం కౌన్సిల్ మెంబర్, రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమికి పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సంతాపం తెలిపినవారిలో ఫుజారియా రూలర్, సుప్రీమ్ కౌన్సిల్ మెంబర్ షేక్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కి తదితరులు ఉన్నారు. రస్ అల్ ఖైమాలోని సీఫ్ ప్రాంతంలోని మార్నింగ్ మజ్లిస్‌ని సందర్శించిన సందర్భంగా షేక్ హమాద్ హృదయ పూర్వక సంతాపాన్ని రస్ అల్ ఖక్ష్మమా రూలర్‌కి అందజేశారు. షేకా నౌరా బింట్ హుమైద్ అల్ కాసిమికి అల్లా ఆత్మశాంతిని అందించాలని ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు షేక్‌లు, మినిస్టర్స్, అధికారులు, డిగ్నిటరీస్ కూడా రస్ అల్ ఖైమా రూలర్‌కి సంతాప సందేశాల్ని అందజేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







