మార్షల్‌ ఆర్ట్స్‌ స్కూల్‌తో సంబంధాల్ని తెంచుకున్న ఇండియన్‌ యాక్టర్‌

- January 21, 2019 , by Maagulf
మార్షల్‌ ఆర్ట్స్‌ స్కూల్‌తో సంబంధాల్ని తెంచుకున్న ఇండియన్‌ యాక్టర్‌

బహ్రెయిన్‌:సినీ నటుడు, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్టిస్ట్స్‌ బాబు ఆంటోనీ, బహ్రెయిన్‌లోని బాబు ఆంటోనీ స్కూల్‌ ఆఫ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (బసోమా)తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. సోషల్‌ మీడియా వేదికగా బాబు ఆంటోనీ నుంచి ఈ ప్రకటన విడుదలయ్యింది. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అలాగే ఇన్‌స్ట్రక్టర్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదనీ, అదే సమయంలో లీగల్‌ ఫార్మాలిటీస్‌ విషయంలో నిర్వాహకుల తీరు అస్సలేమీ బాగాలేదనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బాబూ ఆంటోనీ పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com