8 దేశాల్లో 'ఇండియన్ 2' షూటింగ్ !
- January 22, 2019
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ 'ఇండియన్ 2' అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే రెగ్యులర్ షూట్ మొదలైంది. చెన్నైలోనే రెండు వారాల పాటు షూట్ చేసి అనంతరం విదేశాలకు వెళ్లనున్నారట టీమ్. ప్రతి సినిమాలోనూ ఫారిన్ లొకేషన్స్ ఎక్కువగా ఉండేలా చూసే శంకర్ ఈ సినిమాను కూడా ఇండియా కాకుండా మరో 8 దేశాల్లో షూట్ చేయనున్నాడట. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో పలువురు కోలీవుడ్ స్టార్ నటీనటులతో బాలీవుడ్ స్టార్లు కూడా నటించనున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!