రోగి వ్యాధిపై మిస్‌డయాగ్నసిస్: ప్రభుత్వ ఆసుపత్రికి జరీమానా
- January 22, 2019
కువైట్ సిటీ: రోగి అనారోగ్యానికి సంబంధించి తప్పుడు డయాగ్నసిస్ చేసినందుకుగాను ప్రభుత్వ ఆసుపత్రిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాత్కాలిక కాంపెన్సేషన్ కింద 5001 కువైటీ దినార్స్‌ని పేషెంట్‌కి అందించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లేని అనారోగ్యానికి వైద్య చికిత్స చేయడంతో కొత్త అనారోగ్య సమస్యలు తన క్లయింట్‌కి తలెత్తాయంటూ బాధితుడి తరఫున న్యాయవాది ముబారక్ అల్ ఖసబ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హాస్పిటల్ అలాగే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌పై తక్షణ ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు న్యాయవాది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







