వలసదారుడి హత్య కేసులో ఒకరి అరెస్ట్‌

- January 22, 2019 , by Maagulf
వలసదారుడి హత్య కేసులో ఒకరి అరెస్ట్‌

మస్కట్‌: హత్య కేసుకి సంబంధించి విలాయత్‌ ఆఫ్‌ బర్కాలో ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. ఆసియా జాతీయుడి హత్య కేసులో ఈ వ్యక్తి నిందితుడిగా వున్నట్లు అరెస్ట్‌ అయిన వ్యక్తి వివరాల్ని వెల్లడించింది రాయల్‌ ఒమన్‌ పోలీస్‌. పలు పోలీస్‌ ఫార్మేషన్స్‌, సెర్చ్‌ అండ్‌ ఇన్వెస్టిగేషన్‌ ద్వారా నిందితుడ్ని పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com