నమ్ముకున్న సిద్ధాంతాలకు లోబడి..ఆస్తులు తాకట్టు పెట్టి..విలేకరులతో మోహన్‌బాబు
- January 23, 2019
చిత్తూరు : తమకున్న ఆస్తులను తాకట్టు పెట్టి.. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను నడిపిస్తున్నట్లు సినీ నటుడు మోహన్ బాబు పేర్కొన్నారు. బుధవారం మోహన్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ... ఒక నెల సంస్థ నిర్వహణకు రూ.6 కోట్లు అవసరమని, గత రెండేళ్లుగా ఎపి ప్రభుత్వం నుండి రూ.20 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రావాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వ బకాయిలు పెండింగ్‌లో ఉన్నా.. నమ్ముకున్న సిద్ధాంతాలకు లోబడి విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!