ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి
- January 24, 2019
రెండు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు సజీవధహనమయ్యారు. మరొ ఇద్దరు తీవ్రంగా గాయపడ్దారు. ఈ సంఘఃటన దిల్లీలోని ఆనంద్విహర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు కార్లలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలికి చేరుకున్నపోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముస్తాఫాబాద్కు చెందిన శంషాద్ (28), అక్షయ్ జైన్ (21) గార్వే సెహగల్ (30) మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా