'ఇన్వెస్ట్ తెలంగాణ'లో జాబ్ ఎలా ఉంది సర్?
- January 24, 2019
హైదరాబాద్: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొత్త ఉద్యోగంలో చేరిందట. తన ఉద్యోగం ఎలా ఉందని టిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంటు కేటిఆర్‌ను ట్విట్టర్ ద్వారా అడుగుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశంలో భాగంగా ఉపాసన ఇటీవల దావోస్‌కు వెళ్లారు. "ఇన్వెస్ట్ తెలంగాణ" కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు సమాచారం అందించి వారిని పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించడం కోసం తెలంగాణ డెస్క్‌కు కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!