85 మంది అక్రమ వలసదారుల అరెస్ట్
- January 24, 2019మస్కట్: దేశంలోకి అక్రమంగా ప్రవేశించడం, దేశంలో అక్రమంగా నివసిస్తుండడం వంటి అభియోగాల నేపథ్యంలో 85 మంది ఇల్లీగల్ వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. చొరబాట్లను తగ్గించడం, దేశంలో భద్రత పెంచడంలో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఆసియా జాతీయులైన 85 మందిని అరెస్ట్ చేశామని రాయల్ ఒమన్ పోలీస్, ఓ ప్రకటనలో పేర్కొంది. నార్త్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఈ అరెస్టులు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..