రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడి మృతి
- January 25, 2019
యూ.ఏ.ఈ:జనవరి 11న ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ప్రాణాలతో పోరాడిన ఆ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడగా వారినీ అల్ కాసిమి ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. మృతి చెందిన యువకుడికి ఫ్యునరల్ ప్రేయర్స్ నిర్వహించి, అతని మృతదేహానికి అంత్యక్రియల్ని నిర్వహించారు. అజ్మన్‌లోని జుర్మ్ ఏరియాలో అంత్యక్రియలు జరిగాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







