బ్రెజిల్లో కూలిన బ్రిడ్జి - 7మంది మృతి
- January 26, 2019
బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. బెలో హారిజాంటేలో బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. సుమారు 200 మంది గల్లంతయ్యారు. అత్యవసర చర్యలు చేపట్టన అధికారులు ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వరదలా దూసుకొచ్చిన బురద తాకిడికి బ్రిడ్జి కూలింది. దాంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం







