తెలుగు లో '96' రీమేక్
- January 26, 2019
విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన తమిళ్ సినిమా '96'. స్కూల్లో ప్రేమలు ఎలా ఉంటాయి? ఒకమ్మాయి.. అబ్బాయి తమ ప్రేమను వ్యక్తం చేసుకోలేక పడే వేదన. పెరిగి పెద్దయ్యాక గెట్ టు గెదర్‌లో కలిసినప్పుడు వారిద్దరి మధ్య ఎమోషన్ ఎలా ఉంటుందో చూపించే కథ ఇది.
ఈ చిత్రం తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో దీనిని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 34గా ఈ సినిమా రూపొందుతోంది. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..