భారత రాష్ట్రపతికి యూఏఈ లీడర్స్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- January 26, 2019
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి యూఏఈ లీడర్స్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత రాష్ట్రపతికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సైతం భారత రాష్ట్రపతికి సందేశం పంపారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా భారత ప్రధాని నరేంద్రమోడీకి సైతం గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..