హైదరాబాద్:నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణ
- January 28, 2019హైదరాబాద్:నిరుద్యోగ యువతీ యువకుల కోసం టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఉచితంగా ఉపాధి శిక్షణనిస్తుంది. 10, ఇంటర్, డిగ్రీపాస్ /ఫెయిల్ అయిన 18 నుంచి 27 ఏండ్ల వయస్సు వారికి నాలుగు నెలల పాటు కంప్యూటర్, బేసిక్స్, ఐటీ స్కిల్స్, ఎంఎస్-ఆఫీస్, ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్, టైపింగ్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, బీకామ్ పూర్తి చేసిన వారికి ట్యాలీ, ఈఆర్పీ 9, బేసిక్ అకౌంట్స్, జీఎస్టీ, ఎంఎస్-ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ, పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని సంస్థ ప్రతినిధి నిరంజన్ తెలిపారు. అభ్యర్థులు ఫిబ్రవరి 1వ తేదీ లోపు తమ శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ 9515665095 లేదా 9100330378లలో సంప్రదించాలని తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్