కువైట్ ఎంపీకి జైలు శిక్ష
- January 29, 2019
కువైటీ కోర్టు, అపోజిషన్కి చెందిన రాజకీయ నాయకుడికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నందుకుగాను ఈ శిక్ష విధించింది న్యాయస్థానం. మరో కేసులో ఇప్పటికే నిందితుడికి 42 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం నిందితుడు వలీద్ అల్ తబ్తాబయ్ కువైట్ వెలుపల ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు, కేసు నమోదు చేశారు. విచారణ సందర్భంగా నిందితుడిపై ఆరోపణలు నిజమేనని తేల్చిన న్యాయస్థానం నిందితుడికి జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత నిందితుడు, డివోర్స్కి అప్లయ్ చేసి, డివోర్స్ పొందినట్లు న్యాయవాది చెబుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..