వైెెఎస్సార్ బయోపిక్ యాత్ర నుంచి 'మరుగైనావా రాజన్న' సాంగ్ విడుదల
- January 29, 2019
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లొ మళయాల సూపర్‌స్టార్ మమ్మూట్టి నటిస్తున్న చిత్రం యాత్ర. దర్శకుడు మహి వి రాఘవ్ ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 8వ తేదిన ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని మరుగైనావా రాజన్న సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. పెంచలదాస్ పాడిన ఈ గీతానికి సాహిత్యం కూడా అయనే అందించారు. కె కె సంగీతం సమకూర్చాడు.. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ ఈ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్ ను మీరూ వినండి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..