'దేవ్' ట్రైలర్ అదుర్స్
- January 31, 2019
తమిళ హీరో కార్తీ తాజాగా నటిస్తున్న తమిళ మూవీ దేవ్. ఈ మూవీని తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేయనున్నారు.. ఈ మూవీకి రజత్ రవిశంకర్ దర్శకుడు.. రకుల్ ప్రీత్ సింగ్, నిక్కి గల్రాని కథానాయికలు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కి హరీష్ జయరాజ్ సంగీత మందిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14వ తేదిన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవ్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ట్రైలర్ లోని సన్నివేశాలు చాలా రిచ్ గా ఉన్నాయి.. తమిళ నేటివిటీ లేకుండా స్టైయిట్ తెలుగు సినిమ అనిపించేలా సీన్స్ ఉండటం విశేషం.. కార్తీ,రకుల్ కెమిస్ట్రీ అదిరేలా అనిపించింది..
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..