రోడ్డు ప్రమాదం: 6 కార్లు ధ్వంసం
- January 31, 2019
బహ్రెయిన్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. ఒకదాన్నొకటి ఆరు కార్లు ఢీకొనడంతో ఆయా వాహనాలు ధ్వంసమయ్యాయనీ, రోడ్డుపై ట్రాఫిక్ సమస్య తలెత్తిందనీ తెలుస్తోంది. అల్ ఘౌస్ హై వే మీద ఈ ప్రమాదం జరిగింది. అరాద్ వైపుగా వెళ్ళే రోడ్డుపై ఈ ప్రమాదంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ట్రాఫిక్ని చక్కదిద్దేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!







