ఒమన్‌లో 220 మందికి పైగా ఇల్లీగల్ వర్కర్స్ అరెస్ట్
- January 31, 2019
మస్కట్: మస్కట్‌లోని పలు ప్రాంతాల నుంచి 203 మందికి పైగా ఇల్లీగల్ వర్కర్స్‌ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం అరెస్టయినవారిలో 55 మంది కార్మికులు, పబ్లిక్ ప్రాంతాల్లో కార్ క్లీనర్స్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరిలో నిర్వహించిన తనికీల్లో 203 మంది ఇల్లీగల్ వర్కర్స్‌ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, వీరిలో 148 మంది వలసదారులైన కార్మికులు మవాలెహ్ సెంట్రల్ మార్కెట్లో కూరగాయలు మరియు పండ్లు అమ్మేవారిగా పనిచేస్తున్నారనీ మినిస్ట్రీ, ఆన్లైన్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







