చిన్నారిని కొట్టిన కేసులో ఇండియన్ డ్రైవర్ అరెస్ట్
- February 01, 2019కువైట్ సిటీ: ఇండియన్ డ్రైవర్ ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూరోపియన్ మహిళ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఇండియన్ డ్రైవర్, ఓ చిన్నారిని కొడుతున్నట్లుగా కన్పిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, సల్వా పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్‌కి ఈ వీడియో చేరడంతో, వెంటనే సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించి, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఆ చిన్నారి తనను విసిగించడంతో కొట్టినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు