ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే నిర్వహించిన సౌదీ అధికారులు
- February 01, 2019
జెడ్డా: సౌదీ కస్టమ్స్ చీఫ్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు. బోర్డర్ సెక్యూరిటీ అధికారులు, ఏజెన్సీల పాత్ర గురించి ఈ సందర్భంగా కస్టమ్స్ చీఫ్ మాట్లాడారు. కస్టమ్స్ అథారిటీ గవర్నర్ జనరల్ అహ్మద్ అల్ హక్బానీ, సౌదీ అసిస్టెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అబ్దుల్లా బిన్ అబ్దుల్ కరీమ్ అల్ ఇస్సా, మాజీ కస్టమ్స్ అధికారులు ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్ హక్బానీ మాట్లాడుతూ, వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్, 2019వ సంవత్సరాన్ని 'ట్రాన్స్‌ఫార్మింగ్ ఫ్రంటీర్స్ ఇంటూ స్మార్ట్ బోర్డర్స్ ఫర్ సీమ్‌లెస్ ట్రేడ్ ట్రావెల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్' కోసం కేటాయించిందని చెప్పారు. సొంత స్ట్రేజిక్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రామ్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కస్టమ్స్ వ్యవస్థను బలోపేతం చేయడంలో సౌదీ తన ప్రత్యేకతను చాటుకుందని చెప్పారాయన.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..