ఘనంగా ఇళయరాజా@75
- February 03, 2019
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇళయరాజా 75 పేరుతో కార్యక్రమాన్నినిర్వహించింది..చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో జరిగినఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఇళయరాజా సంగీత విభావరి నిర్వహించారు.. ఆయన స్వర పరిచిన అనేక పాటలను ఈ సందర్భంగా పలువురు గాయనీ, గాయకులు ఆలపించారు.. అనంతరం సినీ పరిశ్రమ తరఫున ఇళయరాజాను సత్కరించి, బంగారంతో చేసిన వయోలిన్‌ను బహుకరించి తమ అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఆర్ రెహ్మాన్ తో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..