సౌదీ ఫాల్కన్రీ ఫెస్టివల్ సరికొత్త గిన్నీస్ రికార్డ్
- February 04, 2019సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్ అజీజ్ ఫాల్కన్రీ ఫెస్టివల్, గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. లార్జెస్ట్ ఫాల్కన్ రేసింగ్ టోర్నమెంట్‌గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు పది రోజులపాటు జరిగిన ఈ ఫెస్టివల్లో 1,723 ఫాల్కన్స్ పాల్గొన్నాయి. సౌదీ ఫాల్కన్స్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోస్సామ్ బిన్ అబ్దుల్ మోహ్సెన్ అల్ హజిమి అధికారికంగా ఈ సర్టిఫికెట్‌ని అందుకున్నారు. జిబిఆర్ అధికార ప్రతినిథి షిదా సుబాసి జామిస్సి సమక్షంలో మల్హామ్లో జరిగిన కార్యక్రమంలో ఈ సర్టిఫికెట్‌ని అందుకోవడం జరిగింది. రియాద్‌లో అ కార్యక్రమం జరిగింది. ఈ పోటీల్లో మొత్తం ప్రైజ్ మనీ 17,630,000 సౌదీ రియాల్స్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ