ఏపీకి రూ 5.56 లక్షల కోట్ల ఇచ్చాం..వైసీపీ అవినీతిలో కూరుకుపోయింది: అమిత్ షా
- February 04, 2019
చంద్రబాబు యూటర్న్ ముఖ్యమంత్రన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని విజయనగరంలో నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్ర సమావేశంలో అమిత్ షా ఆరోపించారు. ఏపీని మోడీ తప్ప ఎవరూ రక్షించలేరన్నారు. 20 జాతీయ సంస్థలను ఏపీకిచ్చామని.. ఐతే బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని అబద్ధాలు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటివరకు 5.56 లక్షల కోట్ల రూపాయలనుపైగా ఏపీకి ఇచ్చామన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీలు అవినీతిలో కూరుకుపోయాయని… రాయలసీమలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని అమిత్ షా మండిపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..