చైనీస్ న్యూ ఇయర్‌కి స్వాగతం పలుకుతున్న షాంగ్రి లా హోటల్, దోహా
- February 04, 2019దోహాలోని షాంగ్రి లా హోటెల్, చైనీస్ కొత్త సంవత్సరానికి స్పెషల్ ట్రీట్స్‌తో స్వాగతం పలుకుతోంది. షాంగ్రి క్లబ్లో ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ప్రత్యేకంగా ఫెస్టివల్ నిర్వహిస్తూ, విభిన్నమైన రుచుల్ని ఆహార ప్రియులకు, ప్రత్యేకంగా చైనీయులకు అందించబోతున్నారు. డీప్ ఫ్రైడ్ లాబ్ స్టర్స్ - మయాన్నైస్, మ్యాంగో సాల్సాతో కలిపి చేసే వంటకం వీటిల్లో అతి ముఖ్యమైనది. అలాగే స్టీమ్డ్ సిల్వర్ కోడ్ - స్కాలియన్స్ - సూపర్ సాయ్ సాస్ (హాంగ్ కాంగ్ స్టయిల్) మరో ఆకర్షణ. చైనీస్ ఛెఫ్లతో వండించిన మరిన్ని ప్రత్యేక వంటకాలు చైనా న్యూ ఇయర్‌కి ఘనంగా స్వాగతం పలకనున్నాయని రెస్టారెంట్ నిర్వాహకులు పేర్కొన్నారు. షాంగయ్ క్లబ్, 43వ ఫ్లోర్లో 360 డిగ్రీల కోణంలో సిటీని చూసేలా వుంటుంది. డ్నిర్స్ టూ ఎయిట్ కోర్స్ మెనూస్‌తో 288 ఖతారీ రియాల్స్, 388 ఖతారీ రియాల్స్ (ఒక్కో వ్యక్తికి) అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!