900 కోట్ల సినిమా తెలుగులో.. డ్రాగన్ ప్రపంచం!
- February 05, 2019
ఊహలకు ప్రాణం పొసే యానిమేషన్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. టెక్నాలిజీ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించి సరికొత్త సినిమాలను వదులుతున్న హాలీవుడ్ డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ నుంచి వస్తోన్న మరో బారి విజువల్ వండర్ 'హౌ టూ ట్రెయిన్ యువర్ డ్రాగన్(3): ద హిడెన్ వరల్డ్.
హాలీవుడ్ యానిమేషన్ లో వరల్డ్ వైడ్ రికార్డ్ సృష్టించిన ఈ సినిమా రెండు సిరీస్ ల అనంతరం ఇప్పుడు మూడవ సీరీస్ రాబోతోంది. మొదటి సారి తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయబోతున్నారు. జనవరిలోనే ఈ సినిమా ఆస్ట్రేలియాలో రిలీజయ్యింది. పాజిటివ్ రికార్డ్ అందుకున్న ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు హిందీ తమిళ్ తెలుగు భాషల్లో 3D లో రానుంది.
మార్చ్ 22న 1000కి పైగా థియేటర్స్ లో ఈ మూడవ సీరీస్ ను రిలీజ్ చేయనున్నారు. దాదాపు 125 మిలియన్ డాలర్స్ కు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 900 కోట్లతో సమానం. తెలుగు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







