దుబాయ్: 5 రోజుల మాసివ్ డిస్కౌంట్ సేల్
- February 05, 2019
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ తర్వాత మరో అద్భుతమైన సేల్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సరికొత్త సేల్ ఫిబ్రవరి 9వ తేదీతో ముగుస్తుంది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగే సేల్‌లో ఆశ్చర్యకరమైన రీతిలో డిస్కౌంట్లు షాపింగ్ ప్రియుల్ని ఆకట్టుకోనున్నాయి. షేక్ సయీద్ హాల్ 1, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఈ షాపింగ్‌కి ప్రవేశం ఉచితం. పెర్‌ఫ్యూమ్స్, కాస్మొటిక్స్, ఫ్యాషన్, హ్యాండ్ బ్యాగ్స్, షూస్, వాచెస్, సన్ గ్లాసస్ ఇంకా చాలా వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. బాస్, గెస్, మ్యాక్స్ ఫ్యాక్టర్, డి అండ్ జి, సెర్రుటి, ఆర్ట్‌డెకో, ఐస్‌బర్గ్, బోర్‌జోయిస్, ప్యారిస్ హిల్టన్, రీబాక్, నైక్ తదితర బ్రాండ్లు భారీ డిస్కౌంట్లతో కొలువుదీరాయి షాపింగ్ ప్రియుల కోసం.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







