అభిమానులకు పండగే మరి
- February 06, 2019
లండన్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ఉంచనున్నారు.. ఈ విగ్రహం సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియం కళాకారులు రూపొందించే పనిలో ఉన్నారు..లండన్ మ్యూజియంలో ఉంచేందుకు ముందు ఈ విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకురానున్నారు.. మహేష్ బాబు స్వంత మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ఎ ఎం బిలో ఈ విగ్రహాన్ని ప్రేక్షకులు వీక్షించేందుకు ఉంచనున్నారు.. ఒక రోజు ఈ విగ్రహం ఆ థియేటర్ లో ఉండనుంది. త్వరలోనే ఈ విగ్రహం ఉంచే తేదిని అధికారికంగా మహేష్ బాబు ప్రకటించనున్నాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..