ప్లాస్టిక్ బ్యాగ్స్‌పై బహ్రెయిన్ సంచలన నిర్ణయం
- February 06, 2019
సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అండ్ టూరిజం సంయుక్తంగా ప్లాస్టిక్ బ్యాగ్స్ విషయమై సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మినిస్టీరియల్ డెసిషన్ నేపథ్యంలో, ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగం తగ్గించడంతోపాటు, వాటిని బయోడీగ్రేడబుల్‌గా తయారు చేయాలని యోచిస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్లాస్టిక్ వినియోగం తగ్గడంతోపాటు, పర్యావరణానికి మేలు కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా మెరైన్ లైఫ్ అలాగే జంతువులకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. మానవాళికి ప్లాస్టిక్ వినియోగం కారణంగా తలెత్తుతున్న సమస్యలూ, ఈ నియంత్రణ నిర్ణయంతో తగ్గుతాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..