ఇమ్మోరల్‌ యాక్ట్స్‌: 19 మంది వలస మహిళల అరెస్ట్‌

- February 06, 2019 , by Maagulf
ఇమ్మోరల్‌ యాక్ట్స్‌: 19 మంది వలస మహిళల అరెస్ట్‌

మస్కట్‌: పబ్లిక్‌ మొరాలిటీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకుగాను 19 మంది మహిళల్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొనడం జరిగింది. అరెస్టయినవారంతా వలస మహిళలే. విలాయత్‌ సోఫార్‌లో వీరిని అరెస్ట్‌ చేశారు. నార్త్‌ బతినా పోలీస్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ అరెస్టులు చేయడం జరిగింది. అరెస్టయినవారిని ఆసియా జాతీయులుగా గుర్తించారు. అయితే ఏయే దేశాలకు చెందినవారిని అరెస్ట్‌ చేశారన్నదానిపై స్పష్టమయిన సమాచారం పోలీసులు వెల్లడించలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com