మర్గబ్బ్ మనీ ఎక్స్ఛేంజ్లో దోపిడీ
- February 07, 2019
కువైట్ సిటీ: మర్గబ్లోని ఓ మనీ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో దోపిడీకి సంబంధించి నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితులు 11,000 కువైటీ దినార్స్ని 'సేఫ్' నుంచి దోచుకెళ్ళినట్లు తెలుస్తోంది. మరో 'సేఫ్'ని కూడా తెరిచేందుకు ప్రయత్నించిన నిందితులు ఆ క్రమంలో విఫలమవడంతో దొరికిన సొమ్ముతోనే పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధికారులు. క్రిమినల్ ఎవిడెన్సెస్ డిపార్ట్మెంట్, సంఘటనా స్థలంలోని ఫింగర్ ప్రింట్స్ని సేకరించడం జరిగింది. వాటి ఆధారంగా నేరం నిరూపితం కాబోతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..