మూడు నెలలపాటు సలాలాలో మెయిన్‌రోడ్ మూసివేత
- February 07, 2019
మస్కట్: సలాలాలోని సుల్తాన్ కబూస్ రోడ్ మూడు నెలలపాటు మూసివేయబడ్తుందని దోఫార్ మునిసిపాలిటీ వెల్లడించింది. మెయిన్‌టెనెన్స్ వర్క్ నిమిత్తం ఈ మూసివేతను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాయల్ ఒమన్ పోలీస్‌తో కలిసి క్లోజర్ చేపట్టామనీ, ఫిబ్రవరి 9 నుంచి మే 3 వరకు సుల్తాన్ కబూస్ రోడ్డుపై కుర్రుమ్ రౌండెబౌట్ నుంచి రేసుత్ రౌండెబౌట్ వరకు మూసివేత వుంటుందని దోఫార్ మునిసిపాలిటీ స్పష్టం చేసింది. రేసట్ నుంచి వెళ్ళేవారు 18 నవంబర్ రూట్‌ని ఎంచుకోవాల్సి వుంటుంది. అధికారులు సూచించిన మ్యాప్ ఆధారంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..