బహ్రెయిన్‌లో నర్స్‌ ఆత్మహత్య

- February 08, 2019 , by Maagulf
బహ్రెయిన్‌లో నర్స్‌ ఆత్మహత్య

బహ్రెయిన్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తోన్న ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. మృతురాల్ని ప్రియాంక ప్రిన్స్‌గా గుర్తించారు. అలప్పుజా, చెంగనూర్‌ వాసి అయిన ప్రిన్స్‌ అబ్రహామ్‌ కార్గిలిస్‌ భార్య అయిన ప్రియాంక, హాస్పిటల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతురాలికి ఆరో ప్రిన్స్‌ అనే తనయుడు వున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com