హెల్త్ ఇన్స్యూరెన్స్ రుజుము ఇకపై ఆన్లైన్లో చెల్లింపు
- February 11, 2019కువైట్ సిటీ: హెల్త్ ఇన్స్యూరెన్స్ రుసుము చెల్లించేందుకోసం వలసదారులు పొడవైన క్యూ లైన్లను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, త్వరలో ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయడానికి వీలుగా చర్యలు చేపడుతోంది. సెంట్రల్ ట్రేడర్స్ కమిటీ ఈ మేరకు ఇటీవల ఓ టెండర్ని రద్దు చేయడాన్ని అధికారులు ఉటంకిస్తూ పేర్కొన్నారు. జనవరి 28న ఆన్లైన్ మెకానిజంకి సంబంధించిన చర్యలు ప్రారంభమయ్యాయని, త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామనీ అధికారులు అంటున్నారు. కొత్త విధానం ద్వారా వలసదారులు తమ డేటాని రిజిస్టర్ చేసుకోవడానికీ, ఫీజుల్ని చెల్లించడానికీ సులభతరమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ