ఒకేసారి ఇంటినుంచే ఎమిరేట్స్ ఐడీ, వీసా రెన్యువల్
- February 13, 2019యూ.ఏ.ఈ:ఎమిరేట్స్ ఐడీ అలాగే రెసిడెన్స్ వీసాని ఆన్లైన్ ద్వారా ఒకేసారి రెన్యువల్ చేసుకోవడం ద్వారా విలువైన సమయాన్నీ, డబ్బునీ ఆదా చేసుకోవచ్చు. రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ జనరల్ డైరెక్టరేట్ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, టైపింగ్ సెంటర్స్‌ని సందర్శించే అవసరం లేకుండానే ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ని ఫిల్ చేసి, డిటెయిల్స్ అప్లోడ్ చేసి ఎమిరేట్స్ ఐడీ, మరియు రెసిడెన్సీ వీసా రెన్యువల్ చేసుకోవడానికి వీలుంది. ఇందుకోసం జిడిఆర్ఎఫ్ఏ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. విజిట్ వీసా మరియు రెసిడెన్సీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ యాప్ ఉపకరిస్తుంది. యాప్ ద్వారా రెన్యువల్ చేసుకుంటే, కేవలం మూడు రోజుల్లోనే పని పూర్తవుతుంది. గతంలో ఇది రెండు వారాల సమయం పట్టేది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు