దుబాయ్ నుంచి వచ్చి భార్యను హత్యచేసిన భర్త
- February 13, 2019
సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో భార్యను భర్త హత్యచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని లాలాగూడకు చెందిన నఫీజ్‌బేగం(24), రఫీ(27) భార్యాభర్తలు. రఫీ దుబాయ్ లో ఉంటున్నాడు. బుధవారం ఉదయమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అనంతరం సికింద్రాబాద్ లోని లోటస్ గ్రాండ్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. కాగా.. లాడ్జికి భార్య నఫీజ్‌బేగంను రమ్మన్నాడు. దీంతో అక్కడకు వచ్చిన ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను హత్యచేశాడు. లాడ్జి సిబ్బంది ద్వారా సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..