15న కళ్యాణ్ రామ్ 118 మూవీ ట్రైలర్ రిలీజ్..
- February 13, 2019
డైనమిక్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ `118`. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు . ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చ్ 1 న విడుదల కానుంది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 15వ తేదిన చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.
నందమూరి కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: మిర్చి కిరణ్, పి.ఆర్ అండ్ మార్కెటింగ్: వంశీ కాక, ఆర్ట్: కిరణ్ కుమార్.ఎం, ఎడిటర్: తమ్మిరాజు, సంగీతం: శేఖర్ చంద్ర, ఫైట్స్: వెంకట్, అన్బరివు, రియల్ సతీశ్, వి.ఎఫ్.ఎక్స్: అద్వైత క్రియేటివ్ వర్క్స్, అనిల్ పడూరి, నిర్మాత: మహేశ్ కొనేరు, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కె.వి.గుహన్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..