పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన మోడీ
- February 15, 2019
కాశ్మీర్ దాడి తర్వాత దేశంలో ప్రతిఒక్కరి రక్తం మరిగిపోతుందని.. ప్రతీకారం తీర్చుకుందామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అటు తీవ్రవాద సంస్థలను హెచ్చరించారు. దేశం ప్రగతిని అడ్డుకునేందుకు తీవ్రవాదులు కుట్రలు చేస్తున్నారని.. అవేమీ అభివృద్ధిని ఆపలేవన్నారు. దేశం రెట్టించిన ఉత్సాహంతో మరింత ప్రగతి సాధించి అమరులకు నిజమైన నివాళి అర్పిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించేరోజు వస్తుందన్నారు. ఉగ్రవాదులు, ఐఎస్ఐ లాంటి సంస్థలు కుట్రలను ఛేదించడానికి సైనికులు ఏకమవుతారన్నారు. దేశప్రజలంతా అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటారన్నారు. ఇలాంటి దాడులతో సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని మోదీ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..