స్కూళ్ళలో రెండు షిఫ్ట్‌లు: కొత్త ఉద్యోగాలకు అవకాశాలు
- February 15, 2019
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, స్కూళ్ళలో రెండు షిఫ్ట్‌లకు అనుమతివ్వడంతో కొత్త ఉద్యోగాలు ఎడ్యుకేషన్ సెక్టార్లో ఆవిర్భవించేందుకు అవకాశం ఏర్పడింది. అలాగే ఈ విధానంతో సీట్ల కొరతను కూడా అధిగమించేందుకు విద్యార్థులకు వీలు కుదురుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019-20 నుంచి మూడు ఇండియన్ స్కూల్స్‌లో రెండు షిఫ్ట్‌లు నడిచేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుమతిచ్చింది. ఏప్రిల్ నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఎంఇఎస్ ఇండియన్ స్కూల్, ఐడియల్ ఇండియన్ స్కూల్, శాంతినికేతన్ ఇండియన్ స్కూల్లకు మినిస్ట్రీ పర్మిషన్ లభించిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







